నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్!

18
- Advertisement -

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగింది. అమెరికాలో బైక్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరుగగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రెండు నెలలు బెడ్ రెస్ట్ అవరసమని డాక్టర్లు సూచించారు.

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. రీసెంట్‌గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మెప్పించారు. ప్రస్తుతం అనగనగ ఒక రాజు సినిమా చేస్తున్నారు. నవీన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక నవీన్ కు ప్రమాదం జరిగిందన్న వార్తతో అభిమానులు కలత చెందగా టేక్ కేర్ అని చెబుతున్నారు నెటిజన్లు.

Also Read:సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్‌

- Advertisement -