Bigg Boss 8 Telugu: మిస్డ్ కాల్ నెంబర్ల ద్వారా ఓటేయండి

6
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది ఉండగా ఎలిమినేషన్‌లో ఆరుగురు ఉన్నారు. బుధవారం రాత్రి నుంచి బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా శుక్రవారం అర్థరాత్రితో ముగియనున్నాయి.

గత సీజన్‌లలో ఓటు వేసేందుకు 5 రోజుల అవకాశం ఇవ్వగా ఈసారి మూడు రోజులే ఇచ్చారు. హాట్ స్టార్ యాప్‌లోకి వెళ్లి బిగ్ బాస్ అని సెర్చ్ చేస్తే.. అక్కడ ఆ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్ల లిస్ట్ కనిపిస్తుంది. అందులో తమకి ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓటు వేసుకోవచ్చు.

రెండోది మిస్డ్ కాల్. ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో నెంబర్‌ని కేటాయించారు. అయితే ఆ నెంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఓటు వేయొచ్చు.

1. బెజవాడ బేబక్క – +91 799 79 83 703
2. నాగ మణికంఠ – +91 799 79 83 705
3. పృథ్విరాజ్ శెట్టి – +91 799 79 83 709
4. సోనియా ఆకుల – +91 799 79 83 712
5. విష్ణు ప్రియ – +91 799 79 83 713
6. శేఖర్ బాషా – +91 799 79 83 711
7. యష్మీ గౌడ – +91 799 79 83 701
8. అబీల్ అఫ్రిది – +91 799 79 83 702
9. కిర్రాక్ సీత – +91 799 79 83 704
10. నిఖిల్ – +91 799 79 83 706
11. ప్రేరణ కంభం – +91 799 79 83 707
12. ఆదిత్య ఓం – +91 799 79 83 708
13. నైనిక – +91 799 79 83 710
14. అభయ్ నవీన్ – +91 799 79 83 714

Also Read:Bigg Boss Telugu 8 Day 3: నామినేషన్స్‌లో ఆరుగురు.ఏడ్చేసిన మణికంఠ

- Advertisement -