బిగ్ బాస్ ఓటీటీ..లోగో

140
logo
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్‌కి రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుందని చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. డిస్నీ+ హాట్‌స్టార్ బిగ్ బాస్ ఆన్‌లైన్ వెర్షన్‌ స్ట్రీమింగ్ లోగోను షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది.

2022 అతిపెద్ద సర్ప్రైజ్ చివరకు ఇక్కడ ఉంది. #BiggBossNonStop 24/7 వినోదాన్ని అందిస్తుంది! బిగ్ బాస్ హౌస్ నుండి నేరుగా @DisneyPlusHSలో మాత్రమేనని వెల్లడించారు. ఈ OTT షో కోసం ఇప్పటికే పోటీదారులు ఎంపికయ్యారు. అయితే బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ ఈ నెలాఖరు నుండి ప్రసారం కానుందని తెలుస్తోంది.

- Advertisement -