మొక్కలు నాటిన బిగ్ బాస్ బ్యూటీ సిరి…

146
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంత్.

ఈ సందర్భంగా సిరి హన్మంత్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.సిటీలో గ్రీనరి పెరగాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.అనంతరం తన స్నేహితులు ప్రియ,వైష్ణవి చైతన్య,శ్రీహాన్ ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ ఇచ్చారు సిరి.

- Advertisement -