నా దేవుడిని మళ్లీ కలిశా: బిగ్ బాస్ బ్యూటీ

197
pawan
- Advertisement -

నా దేవుడు పవన్ కళ్యాణ్‌ని మళ్లీ కలిశానని తెలిపారు బిగ్‌బాస్‌ ఫేమ్ అషూరెడ్డి. షూటింగ్‌లో భాగంగా పవన్‌ను కలిశానని తెలిపిన అషూ..ఆ ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఈరోజు నా దేవుడిని మరోసారి కలుసుకున్నాను. ఆయన మాట్లాడుతున్నప్పుడు తన పేరుపై వేయించుకున్న టాటూ కూడా ఆయనకు గుర్తుందని ఆయన చెప్పారు. రెండు గంటలు నాతో సంభాషణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ నా ఫస్ట్ లవ్.. తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వయంగా రాసిన లెటర్‌ ఇచ్చారు. ఈ అవకాశం కలిగించిన డైరెక్టర్‌ క్రిష్‌కు కృతజ్ఞతలు అని తెలియజేసింది.

- Advertisement -