Bigg Boss 9:కంటెస్టెంట్లకు చుక్కలు!

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు త్వరలో ప్రారంభంకానుంది. కంటెస్టెంట్ల ఎంపిక కోసం అగ్ని పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి ఇద్దరు కామన్ మెన్ కు ఎంట్రీ ఉన్న సంగతి తెలిసిందే.

కామన్ మెన్ ఎంట్రీల కోసం నిర్వహిస్తున్న కంటెస్టెంట్ల ఎంపిక ఆసక్తికరంగా సాగుతోంది. వందలకొద్ది వచ్చిన అప్లికేషన్స్ లో 21 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటికే నెక్ట్స్ టాస్క్ కు ఐదుగురు ఎంపికయ్యారు. మిగిలిన 16 మందిలో మరో 9 మందిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read:కేసీఆర్ హయాంలోని బడంగ్‌పేట్ లైబ్రరీ!

ఈ సందర్బంగా ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ షర్ట్స్ విపేసి ఛాతిపై ఉన్న వెంట్రుకలను ప్లాస్టర్ అతికించి పీకేశారు.దీంతో నొప్పి తట్టుకోలేక వారు ఏడ్చేశారు. ఆ తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ కు కరెంట్ షాక్ లు పెట్టారు. అలాగే మరో కంటెస్టెంట్ కు పచ్చబోటు వేసి టార్చర్ చేశారు. మొత్తంగా బిగ్ బాస్ 9 తెలుగు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -