కొండా సురేఖకు మరో బిగ్ షాక్..!

4
- Advertisement -

మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్. ఆర్‌అండ్‌బీకి మేడారం జాతర పనులు, రికార్డులు అప్పగించాలని మంత్రి సురేఖకి చెందిన దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.

మేడారం జాతర పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కొట్లాటతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

ఏకంగా టెండర్ల పేర్లతో , సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుంది అని సిట్టింగ్ మినిస్టర్ కూతురే బయట పెట్టడంతో కంగుతింది రేవంత్ రెడ్డి వర్గం. సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:BB9:మాధురి Vs రీతూ

- Advertisement -