- Advertisement -
నటి రన్యారావుకు షాక్ తగిలింది. దుబాయ్ నుండి బంగారం అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులో రన్యారావు ఆస్తులు జప్తు చేశారు. బెంగుళూరులోని రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు ఈడీ అధికారులు.
ఇప్పటికే రన్యారావు దగ్గర నుండి 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఎయిర్ పోర్టులో కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆమె తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించిన అధికారులు.. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లారు రన్యా.
Also Read:మరో క్రేజీ ప్రాజెక్టులో పూజా హెగ్డే!
- Advertisement -

