Pawan: పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌

5
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులోని మదురై లో పవన్ కళ్యాణ్ .. మతాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యాలు చేశారంటూ ఓన్యాయవాది ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సనాతన ధర్మం అనేది ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు‌‌‌‌…నీలాంటోళ్ళు చాలామంది చరిత్ర లో వచ్చారు పోయారంటూ తిరుపతిలో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి అన్నారని ప్రచారం జరుగగా పవన్ వ్యాఖ్యలపై లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం ఇచ్చారు ఉదయనిధి స్టాలిన్. పవన్ టార్గెట్ గా పాత విడియోలను, ట్రోల్స్ చేస్తోంది డిఎంకే సోషియల్ మిడియా వింగ్. దీంతో వివాదం తారాస్థాకి చేరింది.

Also Read:‘విశ్వం’.. థర్డ్ సింగిల్

- Advertisement -