- Advertisement -
ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. తన పైన నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారణ చేపట్టింది న్యాయస్థానం.
విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఇప్పటికే ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులు నమోదుకాగా ఆయన అస్వస్థతకు గరయ్యారు కూడా.
Also Read:RC16 సెట్స్‌లో కన్నడ స్టార్!
- Advertisement -