- Advertisement -
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు రిలీఫ్ లభించింది . సీఎం రేవంత్ రెడ్డినీ కించపర్చే విధంగా మాట్లాడారని… ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైఫాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరాజకీయ కక్షలతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదించారు. కేసులో నిజం లేదని చెప్పారు. ఇరువైపులా వాదనల ను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఎఫ్ఎఆర్ ను కొట్టేసింది.
Also Read:డబ్బులిస్తేనే కాపురం చేస్తా..ఇదో వింత!
- Advertisement -