- Advertisement -
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది జార్ఖండ్ హైకోర్టు. రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.
జార్ఖండ్ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్‌పై బయటకు రాబోతున్నారు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అనంతరం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు.
Also Read:కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
- Advertisement -