మాజీ మంత్రి హరీశ్‌ రావుకు ఊరట

4
- Advertisement -

మాజీ మంత్రి హరీశ్‌ రావుకు రిలీఫ్ లభించింది. హరీష్ రావు మీద వేసిన పిటీషన్ కొట్టేసింది హైకోర్టు. ఎన్నికల సమయంలో హరీష్ రావు తప్పుడు వివరాలను వెల్లడించాడని చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది హై కోర్టు.

ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని పిటిషన్ వేశారు చక్రధర్ గౌడ్. హరీశ్ తరఫున వాదనలు వినిపించారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం…చక్రధర్ గౌడ్ పిటిషన్‌ను కొట్టేసింది.

Also Read:TTD: శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

- Advertisement -