సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్

14
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జ్ నియాయ్ బిందు.లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు.

రేపు జైలు నుంచి విడుదల కానున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన మొదటి వ్యక్తి అర్వింద్ కేజ్రీవాల్.

Also Read:మంత్రి ఆనంతో బుట్టా రేణుక భేటీ

- Advertisement -