బిగ్ బీకి గాయాలు…విరిగిన ప‌క్క‌టెముక‌

160
Big B suffers a rib injury while shooting for 'Thugs of Hindostan
- Advertisement -

త‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్‌ ఫిల్మ్ షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గాయ‌ప‌డ్డారు. ఈ ప్రమాదంలో బిగ్ బీ ప‌క్కటెముక‌లు విరిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని మాత్రం చిత్ర టీమ్‌ వెల్లడించలేదు. ప్రమాదం తరువాత కూడా బిగ్ బి షూటింగ్ కొనసాగించినట్టుగా సమాచారం.

అయితే ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారినా.. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.షూటింగ్ పూర్తి చేసుకొని ముంబైకి వ‌చ్చిన త‌ర్వాతే డాక్టర్ల సలహాతో ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు.

Big B suffers a rib injury while shooting for 'Thugs of Hindostan

ప‌క్కటెముక‌ల్లో చీలిక వచ్చినట్లుగా వైద్యులు గుర్తించారు. ఆ చీలిక కారణంగానే బిగ్ బీ తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆమిర్ ఖాన్ హీరోగా, విజ‌య్ కృష్ణా ఆచార్య దీన్ని డైర‌క్ట్ తెరకెక్కుతున్న త‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్ వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్‌కానున్నది. చేస్తున్నారు.

- Advertisement -