లగచర్ల బాధిత మహిళ బిడ్డకు నామకరణం

13
- Advertisement -

కొడంగల్ పర్యటన సందర్భంగా లగచర్ల బాధిత మహిళ జ్యోతి బిడ్డకు ‘భూమి నాయక్’ అని నామకరణం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవైపు కడుపులో ఉన్న బిడ్డ ఆగమైతదని బుగులైనా…మరోవైపు కాంగ్రెస్ సర్కార్ తన భర్తను అన్యాయంగా జైల్లో పెట్టి చిత్ర హింసలు పెడుతున్నా..అన్నిటినీ దిగమింగి, బీఆర్ఎస్ పార్టీ సహకారంతో న్యాయం కోసం కొట్లాడింన్నారు.

ఢిల్లీ దాకా పోయింది…కర్కశ కాంగ్రెస్ సర్కార్ పై విజయం సాధించిందన్నారు. తన భర్తను జైలు నుండి బయటకు తెచ్చుకుంది.. బిడ్డకు జన్మనిచ్చింది.. వీర వనిత లగచర్ల జ్యోతి అని కొనియాడారు. చిన్నారిని ఎత్తుకున్న కేటీఆర్.. భూమి నాయక్ అని పేరు పెట్టారు.

Also Read:కేసీఆర్ ఐఫోన్‌.. రేవంత్ రెడ్డి చైనా ఫోన్‌!

- Advertisement -