భళా తందనాన.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌

76
sree vishnu
- Advertisement -

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో శ్రీవిష్ణు. తాజాగా బాణం మూవీ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వంలో భళా తందనాన అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంగాఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మిస్తోండగా మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని లాంఛ్ చేశారు మేకర్స్‌. హీరో, హీరోయిన్లు ఓ మీడియా సంస్థలో పనిచేస్తుండగా.. హీరోయిన్ కేథరిన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించింది. ఎన్నో రిస్కీ న్యూస్ కవర్ చేసిన హీరోయిన్ రూ.2000 కోట్ల హవాలా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా సమస్యలు చుట్టముట్టడం.. దాని నుండి హీరో, హీరోయిన్లు ఎలా తప్పించుకున్నారన్నది ఈ సినిమా కథగా తెలుస్తుంది.

- Advertisement -