బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు

192
stokes
- Advertisement -

ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్‌, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 సిక్స‌ర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో స్టోక్స్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు 81 టెస్టులు ఆడిన స్టోక్స్ మొత్తం 177 వికెట్లు తీశాడు. టెస్టుల్లో వంద సిక్స‌ర్లు కొట్టిన తొలి ప్లేయ‌ర్‌గా ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ ఉన్నాడు. ఇంగ్లండ్ త‌ర‌పున అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల‌లో మోర్గ‌న్(328), బ‌ట్ల‌ర్‌(267), స్టోక్స్‌(207) ఉన్నారు.

- Advertisement -