పార్టీ మార్పు ప్రచారం..ఖండిస్తున్నా:బీరం

8
- Advertisement -

తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు బీరం హర్షవర్ధన్ రెడ్డి. తాను పార్టీ మారుతున్నట్లు అని కొన్ని మాధ్యమాల్లో కొంత మంది పనిగట్టుకుని నాపై దృష్ప్రచారం చేస్తున్నారు,ఇట్టి విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత పెద్దలు కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆశీస్సులతో BRS పార్టీలోనే కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా,నా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తానని తెలిపారు.

తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం BRS పార్టీలోనే కొనసాగుతానని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను అన్నారు.

Also Read:అడివి శేష్..’G2’రిలీజ్ డేట్

- Advertisement -