కొత్త స్పాన్సర్ వేటలో బీసీసీఐ..

3
- Advertisement -

కొత్త స్పాన్సర్ వేట ప్రారంభించింది బీసీసీఐ. టెండర్లు ఆహ్వానించింది బోర్డు. బెట్టింగ్, ఆన్ లైన్ గేమింగ్ సంస్థలను కేంద్రం బ్యాన్ చేయడంతో డ్రిమ్ 11తో స్పాన్సర్‌ షిప్‌ను తెంచుకుంది బీసీసీఐ.

క్రిప్టో కరెన్సీ కంపెనీలపైనా నిషేధం విధించారు.దీంతో టెండర్లను ఆహ్వానించిన బీసీసీఐ… దరఖాస్తు చేసుకునే సంస్థల వార్షిక టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలని నిబంధన విధించింది. అలాగే దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 16గా ప్రకటించింది.

- Advertisement -