BB Jodi:అదరగొట్టిన సదా

52
- Advertisement -

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో అదిరే డ్యాన్స్ షో బిగ్ బాస్ జోడి గ్రాండ్ ఫినాలే అదరిపోయింది. అద్భుతంగా అలరించిన 5 జంటలు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టగా గెలుపొందిన జోడీకి రూ. 25 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. గ్రాండ్ ఫినాలే విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలనుండగా ఫినాలేలో అదరగొట్టారు సదా-శేఖర్ మాస్టర్.షో ఆధ్యాంతం అదిరిపోయే పంచులతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఇక గ్రాండ్ ఫినాలేలో ఒకరికి మంచి మరొకరు అన్నట్లుగా పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. వాసంతి – అర్జున్ కల్యాణ్ ఎప్పటిలాగే దుమ్మురేపే డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇప్పటి వరకు బీబీ జోడీలో బెస్ట్ జోడీగా ఉన్న వీళ్లు, ఫైనల్ లోనూ అదుర్స్ అనిపించారు. మెహబూబ్-శ్రీసత్య జోడీ సైతం కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

అర్జున్ కల్యాణ్-వాసంతి, ఫైమా-ఆర్జే సూర్య సూపర్ గా ఆకట్టుకున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బీబీ జోడీ టైటిల్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -