బిగ్ బాస్ జోడి లాంఛ్‌..

13779
- Advertisement -

సరికొత్త డ్యాన్స్‌ షోకు వేదికైంది స్టార్ మా. బిగ్ బాస్ జోడి డ్యాన్స్ రియాల్టీ షో ప్రారంభమైంది. బిగ్ బాస్‌ తెలుగులో ఇప్పటివరకు పాల్గొన్న వారితో ఈ షోని ప్రారంభించారు. సెలబ్రెటీలు జోడిగా ఈ షోలో తమ టాలెంట్‌ని ప్రదర్శించనున్నారు.

ఈ షోకి హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరించనుండగా రాధ, తరుణ్ మాస్టర్, సదా జడ్జీలుగా వ్యవహరించనున్నారు. స్టార్ మాలో ప్రతీ శనివారం – ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

అవినాష్ – అరియానా, అఖిల్- తేజస్వి, మహబూబ్ – అషు,రవికృష్ణ – బాను, సూర్య – ఫైమా, రోల్ రైడా – ఇనయా, అర్జున్ – వాసంతి,ఆర్జే చైతూ – ఆర్జే కాజల్ పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -