ముంబైలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

642
bathukamma
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు,పిల్లలు పెద్దలు అత్యంత భక్తి శ్రద్దలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముంబైలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్రమంత్రి అరవింద్ సావంత్,మహారాష్ట్ర మంత్రి జ్యోతిరాయి ఠాక్రే,ఎమ్మెల్యే సుశీల్ షిండేతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -