నామినేషన్ దాఖలు చేసిన బర్రెలక్క..

18
- Advertisement -

సోషల్ మీడిమా సంచలనం బర్రెలక్క అలియాస్ శిరీష నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్క 6 వేల ఓట్లు సంపాదించుకుంది. ఇక ఈ సారి ఏకంగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు.

ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశారు బర్రెలక్క. తన కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇటీవలె శిరీష పెళ్లి అయిన సంగతి తెలిసిందే.డిగ్రీ చదివినా తనకు ఉద్యోగం రావడం లేదని, అందుకే గేదెలను పెంచుకుంటూ జీవిస్తున్నానంటూ శిరీష వీడియోతో ఫేమస్ అయింది ఆ తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తన స్వరం వినిపించింది.

Also Read:Gold Rate:లేటెస్ట్ ధరలివే

- Advertisement -