US Elections: క‌మ‌లా హ్యారిస్‌కు ఒబామా మ‌ద్ద‌తు

15
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల సమరంలో దూసుకుపోతుండగా డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి క‌మ‌లా హ్యారిస్‌ సైతం గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక తాజాగా కమలాకు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ న‌వంబ‌ర్‌ ఎన్నికలు జరగనుండగా ఇవాళ ఒబామా దంప‌తులు .. క‌మ‌లాహ్యారిస్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. మిచెల్‌తో పాటు నేను కూడా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని, ఈ ఎన్నిక‌ల్లో గెలుపు సాధించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని బ‌రాక్ ఒబామా తెలిపారు.

Also Read:చంద్రబాబును కొట్టిన పెద్దిరెడ్డి..జగన్ సంచలనం!

- Advertisement -