గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన ఎమ్మెల్యే బాపురావు

506
- Advertisement -

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు మొక్కలు నాటారు. ముక్రాకే గ్రామంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.

హరిత తెలంగాణ,గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అద్భుత స్పందన వస్తోంది. సినీ,రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరికొంతమందికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసురుతున్నారు.

green challenge

- Advertisement -