బెంగళూరు టార్గెట్ 197..

148
dc

ఐపీఎల్ 2020లో భాగంగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభం నుండే ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఓపెనర్లు పృథ్వీ షా,ధావన్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

షా 42,ధావన్ 32,శ్రేయాస్ 11 పరుగులు చేయగా చివర్లో స్టాయినిస్‌ 26 బంతుల్లో 53,పంత్ 25 బంతుల్లో 37,హెట్ మెయిర్‌ 11 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 196 పరుగులు చేసింది ఢిల్లీ. ఆర్సీబీ బౌలర్లలో 2,ఉదాన 1,మొయిన్ అలీ 1 వికెట్ తీశారు.