బతికినంత కాలం బాగుపడతావ్: బండ్ల గణేశ్

321
bandla ganesh
- Advertisement -

కొంతకాలంగా సినీ నటుడు బంగ్ల గణేశ్- దర్శకుడు హరీష్ శంకర్‌ మధ్య ట్విట్టర్‌లో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె వీరి మధ్యలోకి ఎంటరయ్యారు నిర్మాత పీవీపీ.

ఈ నేపథ్యంలో మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు బండ్ల గణేశ్. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో.. బతికినంత కాలం బాగుపడతావ్ అని పేర్కొన్నారు.

అంతకంటే ముందు తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక… లేని మాటలు అంటకడతారు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు బండ్ల.

- Advertisement -