పవర్ స్టార్ కాదు దేవర..!

184
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పేరును మార్చేశారు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌. ఇప్పటి నుంచి తన దేవుడిని “దేవర” అని పిలుస్తానని వెల్లడించాడు. ఈ మేరకు నా దేవర తో నేను… భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని ‘దేవర’ అని పిలుస్తాను అంటూ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

అంతేగాదు తాను అయ్యప్ప స్వామి మాలలో ఉండగా పవన్ తో దిగిన పిక్ ను షేర్ చేశారు బండ్ల గణేశ్‌. బండ్ల గణేశ్‌ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -