Bandi Sanjay: కాంగ్రెస్‌ మెడలు వంచుతాం

8
- Advertisement -

హైడ్రా తో కాంగ్రెస్ తలగొక్కోంటోందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ‘మూసీ’ హైడ్రా కూల్చివేతలు, 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు నిధులే కాంగ్రెస్ కొంప ముంచబోతున్నయ్ అని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పై మెడలొంచేందుకు పోరాటాలు చేస్తాం అని…స్థానిక ఎన్నికల తరువాత స్థానిక ప్రజా ప్రతినిధులతో ఛలో హైదరాబాద్ మార్చ్ నిర్వహిస్తాం అన్నారు. జగన్ అబ్దుల్ కలాం కంటే తోపా? అని ప్రశ్నించారు సంజయ్.

రాష్ట్రపతి హోదాలోనే కలాం డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకున్నరు అని…జగన్ తీరు చూస్తుంటే లడ్డూలను కల్తీ చేసినట్లు కన్పిస్తోందని హాట కామెంట్స్ చేశారు.

Also Read:Harishrao: బుల్డోజర్ రాజ్ నహీ చలేగా!

- Advertisement -