ఎంపీ పదవికి రాజీనామా చేసిన బండ ప్రకాష్..

145
banda
- Advertisement -

రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు బండ ప్రకాష్. ఇటీవలె ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెంది బండ ప్రకాష్…రాజ్యసభ పదవి కాలం ఇంకా రెండున్నరేళ్లు ఉంది. అయితే ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

- Advertisement -