- Advertisement -
ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన వారికి నంద్యాల జిల్లా బనగానపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సరికొత్త శిక్ష విధించింది. మద్యం అనర్థాలు, రహదారి నిబంధనలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని తీర్పునిచ్చింది.
ఈ మేరకు 47మంది మద్యం ప్రియులకు న్యాయమూర్తి షేక్ అబ్దుల్ రెహ్మాన్ ఈ ఆదేశాలు ఇచ్చారు.ఈ న్యూస్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్
- Advertisement -

