సంక్రాంతి సంబరాల్లో బాలయ్య..

106
- Advertisement -

ప్రకాశం జిల్లా చీరాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు హీరో బాలకృష్ణ. భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ కారంచేడు లోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేశారు. బాలయ్య తన భార్య వసుంధర తో కలిసి చీరాల బీచ్ లో సందడి చేశారు.

- Advertisement -