- Advertisement -
అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు.. ఇద్దరి మృతికి కారణమైన కిషన్ రెడ్డి మీద సీవీ ఆనంద్ ఎందుకు కేసు పెట్టడం లేదు అని ప్రశ్నించారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రోగ్రాం పెట్టి ఇద్దరిని కిషన్ రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు.. అతని మీద కేసు పెట్టడానికి సీవీ ఆనంద్ ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలన్నారు.
83 కేసులున్న క్రిమినల్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మా తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణాలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశాను అన్నారు.
యూత్ డిక్లరేషన్ అని యువతను మోసం చేసి, 49 మంది విద్యార్థుల చావుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కారణం అయ్యారు అని మండిపడ్డారు.
Also Read:27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ..
- Advertisement -

