ఐ అండ్ పీఆర్ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళి నియామకం..

87
B Rajamouli
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వంలో మ‌రో కీల‌క నియామ‌కం జ‌రిగింది. రాష్ట్ర స‌మాచార, పౌర సంబంధాలు (ఐఅండ్‌పీఆర్‌)శాఖ డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళిని నియ‌మిస్తూ మంగ‌ళ‌వారం స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాజ‌మౌళి మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. త‌న‌కు ఈ ప‌ద‌విని ఇచ్చినందుకు ఆయ‌న ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -