వ్యాక్సిన్ వేయించుకున్న ఆయుర్వేదిక్ డాక్టర్ శైలజ

141
covid
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తొలి టీకాను గాంధీ ఆస్ప‌త్రిలో కృష్ణమ్మకు వేయగా మంత్రులు ఈటల రాజేందర్,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో హెడ్ నర్స్ మస్తాన్ బీ టీకా వేసుకోగా అలాగే ఆయుర్వేదిక్ డాక్టర్ శైలజ వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 3,006 కేంద్రాలలో టీకాలు వేస్తుండగా తెలంగాణలో 83 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

- Advertisement -