సముద్రంలో నౌక మునక..11 మంది మృతి

3
- Advertisement -

ఇటలీ దక్షిణ తీరంలో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న చెక్క పడవ మునిగి 11 మంది మృతి చెందగా 64 మంది గల్లంతయ్యారు. సముద్రంలోని రాళ్లమధ్య చిక్కుకోవడం, నీళ్లు రావడంతో పడవ మునిగిపోయింది.

వెంటనే అప్రమత్తమైన ఇటాలియన్ మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ వెంటనే సమీపంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలను రెస్క్యూ ఆపరేషన్‌కు మళ్లించింది.మునిగిన పడవలో లైఫ్ జాకెట్స్ దరించిన 51 మందిని రక్షించింది.

పది రోజుల వ్యవదిలో ఇది రెండో ప్రమాదం. కాలాబ్రియా నుండి 200 కిలోమీటర్ల దూరంలో మొదటి ఓడ ప్రమాదం జరిగింది.

Also Read:Pushpa 2:అందుకే ఆలస్యం..మేకర్స్ క్లారిటీ!

- Advertisement -