బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి… ఈ పేరు వింటే చాలు.. కుర్రకారుకు నిద్ర కూడ పట్టదు అనేంతగా.. తన అంద చందాలతో యూత్ మదిని దోచేస్తోంది బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి. సోషల్ మీడియాలో ప్రాచుర్యం, బిగ్‌బాస్‌లో లభించిన ఫేమ్‌తో ఇటీవల చాలాకాలంగా అషురెడ్డి హాట్ ఫిగర్‌గా హీట్ రేపుతోంది. ఎప్పుడూ అందాలు ప్రదర్శించే ఫోటోలతో సోషల్ మీడియాలో అభిమానుల్ని రెచ్చగొట్టే అషురెడ్డి ఇప్పుడు మరో స్టేజ్ దాటేసింది.
రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలో తన ఎద అందాలను బయటపెట్టి కుర్రకారుకు పిచ్చెక్కించిన ఈ భామ.. అంతటితో ఆగకుండా మరింతగా రెచ్చిపోతూ… యూత్ ను ఆపుకోలేకుండా చేస్తోందనే చెప్పాలి. ఇక తాజాగా సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫోటోలు షేర్ చేసి..రెచ్చగొట్టే కామెంట్ చేసింది అషురెడ్డి . అరకొరా దుస్తులతో బెడ్‌పై పడుకుని పోజులిస్తోంది. హాట్ యాంగిల్స్‌తో కవ్వించడం అషురెడ్డికి కొత్తేమీ కాదు. బోల్డ్ డ్రెస్సప్, బోల్డ్ కామెంట్స్ లేనిదే అషురెడ్డి ఉండదు. అయితే ఇప్పుడు అషురెడ్డి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.