ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరిన సీఎం కేసీఆర్

256
CM KCR
- Advertisement -

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా రేపు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. ఈసందర్భంగా కాసేపటి క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరారు. ఇవాళ రాత్రి చెన్నై లోని శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించుకుంటారు. రాత్రి చెన్నైలో బస చేసి సోమవారం స్టాలిన్‌తో భేటీ అవుతారు. ఫెడరల్‌ ఫ్రంట్‌, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

- Advertisement -