బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య!

25
- Advertisement -

బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.నితిన్ దేశాయ్ తన స్టూడియో లోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ విషాద వార్తతో అయితే బాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలి అని ప్రార్ధించారు.

బాలీవుడ్ సెన్సేషనల్ చిత్రాలు అయినటువంటి లగాన్, జోదా అక్బర్,దేవదాస్,బాజిరావ్ మాస్తానీ లాంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. నాలుగు సార్లు నేషనల్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు.

Also Read:బొప్పాయి తింటే గర్భం పోతుందా?

- Advertisement -