- Advertisement -
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధానపాత్రలో తెరకెక్కుతన్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.
విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించగా తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి – కొడుకుల పోరులా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు.
Also Read:తెలంగాణ జాతి పిత కేసీఆరే: కౌశిక్ రెడ్డి
- Advertisement -