- Advertisement -
ప్రముఖ సినీ నటి అర్చన ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్‌తో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన నిశ్చితార్థ కార్యక్రమానికి నటులు నవదీప్, శివబాలాజీ, సుమంత్, నటి మధుమితతోపాటు ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
2004లో ఖనేనుగ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన అర్చన తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1లో పోటీపడింది.అర్చనజగదీశ్లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సినీ కెరీర్ ముగుస్తున్న సమయంలో పెళ్లి చేసుకోనుంది అర్చన.
- Advertisement -