ఓటీటీలోకి ‘అరణ్మనై4’

5
- Advertisement -

సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ అరణ్మనై 4.ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో చిత్రం అరణ్మనై 4. తెలుగులో బాక్‌గా రిలీజ్ అయింది. తమన్నా, రాశీఖన్నా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం వెండితెరపై బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.

మే 03 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ నెల 21న ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

Also Read:‘మహారాజ’..రిలీజ్ డేట్

- Advertisement -