విడాకులు తీసుకున్న రెహమాన్ దంపతులు

12
- Advertisement -

29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పారు ఏఆర్ రెహమాన్ దంపతులు. ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటించిన రెహమాన్ భార్య సైరా బాను లాయర్‌. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని చెప్పారు రెహమాన్.కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా తెలిపారు.

1995లో రెహమాన్ దంపతుల వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్‌ ఉన్నారు.

 

Also Read:పెళ్లి పీటలెక్కబోతున్న కీర్తి సురేష్‌!

- Advertisement -