ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత..

9
- Advertisement -

స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ని చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. ఛాతిలో నొప్పి రావడంతో ఇవాళ ఉదయం ఏ ఆర్ రహమన్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

ఆయనకు హార్ట్ కి సంబంధించిన యాంజియోప్లాస్టీ చేస్తున్నట్టు వార్తలు రాగా నిన్ననే రహమాన్ లండన్ నుంచి వచ్చారు. AR రెహమాన్ ఆరోగ్యం బాగానే ఉంది… కార్డియాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని తెలిపారు.

ఇటీవలే చావా సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు రహమాన్. దీంతో పాటు పలు సినిమాలు చేస్తున్నారు.

Also Read:కూలీ ఓటీటీ రైట్స్.. భారీ ఆఫర్!

- Advertisement -