8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

25
- Advertisement -

ఏపీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తిరుగుబాటు జెండా ఎగురవేసిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ తమ్మినేని సీతారం. ఇందులో అధికార వైసీపీకి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఉండగా టీడీపీకి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ లపై అనర్హత వేటు వేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:TTD:ఉద్యోగుల జీతాలు పెంపు..రమణ దీక్షితులు ఔట్

- Advertisement -