ఏపీలో నామినేటెడ్ పదవుల పండుగ

9
- Advertisement -

ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తి చేసింది కూటమి ప్రభుత్వం. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ఖరారు చేశారు. పొత్తలో భాగంగా జనసేనకు 9 AMC, బీజేపీకి 4 AMC చైర్మన్ల పదవులు దక్కాయి.

66 చైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 5 ఇచ్చారు. 66 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు.

- Advertisement -