AP:మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ

6
- Advertisement -

ఏపీలో మరిన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి శైలజను నియమించగా (అమరావతి జేఏసీ)ని నియమించారు.

అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి సురేశ్(అమరావతి జేఏసీ), ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా కేఎస్ జవహర్(టీడీపీ)కి అవకాశం దక్కింది. అలాగే ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్‌గా రియాజ్(జనసేన) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: జుట్టు రాలుతుందా..అయితే మీ కోసమే!

- Advertisement -