ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది కూటమి సర్కార్. 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. 25 మంది టీడీపీ నేతలకు 4 మంది జనసేన నాయకులు, ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.
నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు
బండి రామాసురరెడ్డి – పులివెందుల – సింహాద్రిపురం
బచ్చు శేఖర్ – కాకినాడ నగరం – కాకినాడ
బొల్లా వెంకటరావు – ఉండి – ఆకివీడు
బొందలపాటి అమరేశ్వరి – ప్రత్తిపాడు (గుంటూరు) – ప్రత్తిపాడు
బుద్ధ మణిచంద్ర ప్రకాష్ – ఇచ్ఛాపురం – ఇచ్ఛాపురం
చేకూరి సుబ్బారావు – యర్రగొండపాలెం (ఎస్సీ) – వై. పాలెం
చిట్టూరి శ్రీనివాస్ – గన్నవరం (ఎస్సీ) – అంబాజీపేట
8.దాసం ప్రసాద్ – తణుకు – అత్తిలి
కె. సుధాకరయ్య – చంద్రగిరి – పాకాల
కరణం శ్రీనివాసులు నాయుడు – పుంగనూరు – సోమాల
కర్రియావుల భాస్కర్ నాయుడు – పూతలపట్టు (ఎస్సీ) – బంగారుపాలెం
కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి – బనగానపల్లె – బనగానపల్లి
కోగంటి వెంకటసత్యనారాయణ – నందిగామ (ఎస్సీ) – కంచికచెర్ల
కొల్లూరి వెంకటేశ్వరరావు – అవనిగడ్డ – అవనిగడ్డ (టీడీపీ)
కొండా ప్రవీణ్ కుమార్ – పెనమలూరు – ఉయ్యూరు
మచ్చల మంగతల్లి – పాడేరు (ఎస్టీ) – పాడేరు
మార్ని వాసుదేవ్ – రాజమండ్రి రూరల్ – రాజమండ్రి
నాదెళ్ల శ్రీరామ్ చౌదరి – కొవ్వూరు (ఎస్సీ) – కొవ్వూరు
నర్రా వాసు – మైలవరం – విజయవాడ
Also Read:తక్కువ అంచనా వేయకండి…కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఒడుగు తులసీరావు – పెడన – మల్లేశ్వరం (హెచ్క్యూ) బంటుమిల్లి
పగడాల వరలక్ష్మి – రైల్వే కోడూరు – కోడూరు
పచ్చికూర రాము – అనకాపల్లి – అనకాపల్లి
పొనకళ్ల నవ్యశ్రీ – మైలవరం – మైలవరం
పుప్పాల అప్పలరాజు – మాడుగుల – మాడుగుల
ఎస్జీఎన్ వెంకట దుర్గా ప్రసాద్ (కుంచె నాని) – మచిలీపట్నం – మచిలీపట్నం
ఎస్. గౌష్ బాషా – చంద్రగిరి – చంద్రగిరి
శేషపు శేషగిరి – ఉంగుటూరు – భీమడోలు
సింగంరెడ్డి నాగేశ్వర రెడ్డి – జమ్మలమడుగు – జమ్మలమడుగు
సయ్యద్ ఇమామ్ సాహెబ్ – మార్కాపురం – పొదిలి
తురక వీరాస్వామి – గురజాల – పిడుగురాళ్ల

