AP:మెగా డీఎస్సీ ఫైనల్ కీ రిలీజ్

7
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్‍లో ఫైనల్ కీ అందుబాటులో ఉంచారు.

అభ్యంతరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఫైనల్ కీ ఇచ్చింది నిపుణుల బృందం. 16,347 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. డీఎస్సీకి దరఖాస్తు చేశారు 3,36,307 మంది అభ్యర్థులు.

Also Read:జాతీయ ఉత్తమ చిత్రం..12th Fail

- Advertisement -